వృషభ రాశిలో జన్మించిన వారి జీవితాల్లో ఈ సంవత్సరం గుర్తించదగిన మార్పులుంటాయి..అన్ని రంగాలవారికి విజయాన్నిస్తుంది
సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పై ప్రభావం చూపిస్తుంది.
ఏడాదిలో మొదటి నాలుగు నెలలు ఆర్థిక పరిస్థితి బావుంటుంది...రెండో నాలుగు నెలలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.. చివరి నాలుగు నెలలు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
ఏప్రిల్ మీ జీవితంలో ఆనందం, ప్రేమ ఉంటాయి
జూన్ నుంచి నవంబరు మధ్య విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది
జూలై నుంచి సెప్టెంబరు వరకు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చాలా వహించాలి. పనిలో మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉండవచ్చు.
అక్టోబర్‌లో చాలా మార్పులు వస్తాయి..మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది...డిసెంబరు వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది
అదనంగా ఆస్తి కొనుగోలుకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు