కలర్ ఫుల్ పండుగ వచ్చేసింది. మరి, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పారా? అయితే, ఈ కింది కోట్స్‌తో విషెస్ చెప్పి.. ఈ పండుగను మరింత రంగులమయం చేసుకోండి.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే ఈ హోలీ.-  హోలీ శుభాకాంక్షలు.

రంగుల పండుగ వచ్చే..హరివిల్లు నేలను దించే..అందరిలో ఆనందాన్ని తెచ్చే..- అందరికీ హోలీ శుభాకాంక్షలు

సంత కాలంలో..వచ్చింది రంగుల హోలీ..తెచ్చింది సంతోష కేళీ..- అందరికీ హోలీ శుభాకాంక్షలు.

సుఖం, దుఃఖం, సంతోషం..ఆనందలకు చిరునామా..ఈ రంగుల పండగ.- హోలీ శుభాకాంక్షలు.

నింగిలోని హరివిల్లు..మీ ఇంట విరియాలి..ఆ ఆనందపు రంగులు..మీ జీవితంలో నిండాలి.- హ్యాపీ హోలీ

హోలీ నింపాలి మీ జీవితాల్లో ఆనంద రంగేలీ..- హ్యాపీ హోలీ 

రివిల్లిలాంటి హోలీ రంగులు..అలుపెరుగని సంబరాలు..ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపును సంతోషాలుఅందరికీ హోలి శుభాకాంక్షలు

ఇంద్రధనస్సులోని రంగులన్నీ నేలకు దించేద్దాం..ఈ హోలీని మరింత కలర్‌ఫుల్ చేసేద్దాం.- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

వి రంగులు కావు..మన ప్రేమానురాగాలు..ఈ అల్లరిలో అప్యాయత ఉంటుంది..మరుపురాని సంతోషం దాగి ఉంటుంది..ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  - మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

Also Read: గాడిదపై ఊరేగింపులు, పిడిగుద్దులాటలు, హోలీ రోజున ఎన్ని వింత ఆచారాలో..

ప్రకృతికి అందం రంగులతోనే వచ్చింది. అందుకే, రసాయనాలు వద్దు సహజ రంగులే ముద్దు.- అందరికీ హ్యాపీ హోలీ.

రంగులు వేర్వేరు.. కానీ, అవి ఇచ్చే ఆనందం ఒకటే.మన మనసులు కూడా అంతే..కానీ, మనమంతా వసుదైక కుటుంబం.కలిసుందాం కడ వరకు.- అందరికీ హ్యాపీ హోలీ