హైకోర్టు భవనంపై ఓ న్యాయఅధికారి కిస్సింగ్ సీన్స్ దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆయన మాజీ స్పెషల్ జీపీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో స్పెషల్ జీపీగా పని చేసిన వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ యువతిని ముద్దాడారంటూ చెబుతున్నారు. హైకోర్టు భవనంపైనే ఈ ఘటన జరగడం మరింత దుమారం రేపుతోంది. న్యాయవాది వృత్తిలో ఉంటూ కోర్టు ప్రాంగణంలో ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ ఘటన 5 నెలల క్రితం జరగ్గా ఇప్పుడు వైరల్ అవుతున్నట్లు సమాచారం.
Kissing Scene Viral: హైకోర్టు బిల్డింగ్పై న్యాయాధికారి కిస్సింగ్ సీన్ - వైరల్ అవుతున్న వీడియో
ABP Desam
Updated at:
11 Feb 2024 12:51 PM (IST)
Social Media News: గత ప్రభుత్వంలో స్పెషల్ జీపీగా పని చేసిన వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ యువతిని ముద్దాడారంటూ చెబుతున్నారు. హైకోర్టు భవనంపైనే ఈ ఘటన జరగడం మరింత దుమారం రేపుతోంది.
వైరల్ అవుతున్న వీడియో