Telangana Earthquakes Today:ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందర్నీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ అయ్యారు. 
ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్‌, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి,  హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ప్రకంపనలు కనిపించాయి.