పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అవార్డు ప్రకటన సందర్బంగా చిరంజీవి ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరై సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పద్మ విభూషణ్ రావడం పట్ల చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Revanth Reddy Chiranjeevi: పద్మ విభూషణ్ సందర్భంగా చిరంజీవి విందు, సీఎం రేవంత్ శుభాకాంక్షలు
ABP Desam
Updated at:
04 Feb 2024 09:39 AM (IST)
Chiranjeevi News: పద్మ విభూషణ్ ప్రకటన సందర్బంగా చిరంజీవి ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరై సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి ఏర్పాటు చేసిన విందులో రేవంత్ రెడ్డి