Amazon deals on smartwatches : ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడంతో పాటు ఆరోగ్య సమాచారం, నోటిఫికేషన్ వ్యూ, కాలింగ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండటంతో స్మార్ట్ వాచ్‌ల వాడకం గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. మొదట యువతలో ఇవి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి కానీ. ఆ తర్వాత ఈ స్మార్ట్ వాచెస్‌లో హార్ట్ రేట్ మానిటర్, బీపీ మానిటర్, మెన్స్ట్రుయల్ సైకిల్ ట్రాకర్, కెలరీస్ మానిటర్, బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్ ఇలా పలు రకాల ఫీచర్స్ అన్నీ రావడంతో ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ వీటికి ప్రజాదరణ దక్కింది. దీంతో అవి సూపర్ స్టైలిష్ డిజైన్లతో పాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి.
అయితే ఈ స్మార్ట్ వాచెస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం అమెజాన్ అమేజింగ్ ఆఫర్స్‌ను తీసుకొచ్చింది. ఆపిల్, నాయిస్, ఫైర్ బోల్ట్, బోట్, సామ్సంగ్, ఫాజిల్ సహా పలు ప్రముఖ బ్రాండ్ల బెస్ట్ స్మార్ట్ వాచెస్‌పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అందుకే మీ కోసం భారీ డిస్కౌంట్ ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచెస్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
1. Fire-Boltt ARC - ఈ స్మార్ట్ వాచ్ స్టైలిష్‌గా డిజైన్ చేశారు. బెస్ట్ వ్యూ ఎక్స్పీరియన్స్, హార్ట్ రేటింగ్, SpO2 ట్రాకింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్ వంటి హెల్త్ మానిటరింగ్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్స్‌తో నడుస్తుంది. కర్వడ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, వైర్లెస్ ఛార్జింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఇలా చాలానే ఉన్నాయి.
డిస్ ప్లే - 1.96 అంగుళాల TFT LCD స్క్రీన్
రిసొల్యూషన్ - 240 x 286 పిక్సల్స్
బ్యాటరీ సామర్థ్యం - ఏడు రోజుల వరకు ఉంటుంది.
వాటర్ రెసిస్టెన్స్ - IP67
హెల్త్ మానిటరింగ్ - హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్
స్పోర్ట్స్ మోడ్ - మల్టిపుల్
కనెక్టివిటీ - బ్లూ టూత్ 5.0
కంపెటిబిలిటీ - ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్
2. Samsung Galaxy Watch4 Classic - ఈ ప్రీమియమ్ స్మార్ట్ వాచ్‌లో అడ్వాన్స్ ఫీచర్స్‌తో పాటు టైమ్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. సూపర్ AMOLED డిస్ ప్లే ఉండడంతో పాటు న్యూ వేర్ ఓఎస్‌తో నడుస్తుంది.
డిస్ ప్లే - 1.4 అంగుళాలు, సూపర్ AMOLED
రిసొల్యూషన్ - 450 x 450 పిక్సల్స్
బ్యాటరీ సామర్థ్యం - రెండు రోజుల వరకు
వాటర్ రెసిస్టెన్స్ - 5ATM + IP68
హెల్త్ మానిటరింగ్ - ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్, బాడీ కంపోజిషన్
ఆపరేటింగ్ సిస్టమ్ - సామ్సంగ్ వేర్ ఓస్
కనెక్టివిటీ -బ్లూటూత్, వైఫై, ఎల్టీఈ(ఆప్షనల్)
కంపెటిబిలిటీ - అండ్రాయిడ్
3. Apple Watch SE - ఈ స్మార్ట్ వాచ్‌లో ఫిట్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అద్భుతమైన సూపర్ ఫాస్ట్ అండ్ స్మూత్ ప్రొసెసర్‌తో నడుస్తుంది. డిస్ ప్లే కూడా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. డైలీ లీఫ్‌లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
డిస్ ప్లే - 1.78 అంగుళాలు, రెటీనా LTPO OLED
రిసొల్యూషన్ - 368 x 448 పిక్సల్స్
బ్యాటరీ సామర్థ్యం - 18 గంటల వరకు
వాటర్ రెసిస్టెన్స్ - 50m
హెల్త్ మానిటరింగ్ - హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్
ప్రొసెసర్ - ఎస్ 8 SiP
ఆపరేటింగ్ సిస్టమ్ - వాచ్OS 10
కనెక్టివిటీ - బ్లూటూత్ 5.3, వైఫై, జీపీఎస్
కంపెటిబిలిటీ - ఐఓఎస్
4. Amazfit Active 42mm - ఈ స్మార్ట్ వాచ్ వెర్సటైల్, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఫీచర్స్‌లో అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ముఖ్యంగా ఫిట్నెస్ ఔత్సాహికులకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
డిస్ ప్లే - 42mm, కలర్ TFT LCD
రిజల్యూషన్ - 320 x 320 పిక్సల్స్
బ్యాటరీ సామర్థ్యం - 14 రోజుల వరకు
వాటర్ రెసిస్టెన్స్ - 5ATM
హెల్త్ మానిటరింగ్ : హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్
స్పోర్ట్స్ మోడ్ - మల్టిపుల్
కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0
కంపెటిబిలిటీ - అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్
5. Fossil Gen 6 - ఇది క్లాసిక్ డిజైన్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కలిగిన మెన్స్ స్మార్ట్ వాచ్. ఇందులో పవర్ ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ వేర్ 4100ప్లస్‌తో నడుస్తుంది. స్పీడ్ యాప్ లోడింగ్, స్మూత్ పెర్ఫార్మెన్స్తో నడుస్తుంది. అలెక్సా బుల్ట్ ఇన్ అయి ఉంటుంది.
డిస్ ప్లే - 1.28 ఇంచ్, AMOLED
రిజల్యూషన్ - 416 x 416 పిక్సల్స్
బ్యాటరీ సామర్థ్యం - 24 రోజుల వరకు
వాటర్ రెసిస్టెన్స్ - 3 ATM
హెల్త్ మానిటరింగ్ : హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్
ప్రాసెసర్ - క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ వెర్ 4100ప్లస్
ఆపరేటింగ్ సిస్టమ్ - గూగుల్ వేర్ ఓఎస్
కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ
కంపెటిబిలిటీ - అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్
6.Noise ColorFit Pro 5 Max - సూపర్ స్టైలిష్ డిజైన్, 1.96 AMOLED డిస్ ప్లే స్మార్ట్ వాచ్, బీటీ కాలింగ్, పోస్ట్ ట్రైనింగ్ వర్కౌట్ అనాల్సిస్, VO2 మ్యాక్స్, రేపిడ్ హెల్త్, 5ఎక్స్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం పది రోజుల వరకు ఉంటుంది.
7. CrossBeats Diva - ఈ స్మార్ట్ వాచ్ మహిళల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్ టెక్నాలజీతో స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ఎలాంటి సందర్భంలోనైనా ధరించేలా ఫ్యాషనబుల్‌గా ఉండేలా తయారు చేశారు. 1.28 అంగుళాల డిస్ప్లే, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ అనాల్సిస్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, ఫిట్నెస్ యాక్టివిటీస్, స్మార్ట్ నోటిఫికేషన్స్, వాటర్ రెసిస్టెన్స్ ఇలా చాలానే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కంపెటిబిలిటీతో నడుస్తుంది. బాగా స్టైల్‌గా ఉండే అమ్మాయిలకు, మహిళలకు ఇది సరిగ్గా సెట్ అవుతుంది.
8. CULTSPORT Ace X Luxe - బ్రైట్ అండ్ క్లియర్ విజువల్స్ కోసం 1.96 AMOLED డిస్ ప్లే, ప్రీమియమ్ మెటాలిక్ బుల్డ్ స్మార్ట్ వాచ్ ఇది. అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కంపెటిబిలిటీతో నడుస్తుంది. ఇది యాక్టివ్ లైఫ్స్టైల్లో బాగా ఉపయోగపడుతుంది.
9. Google Pixel Watch - ఇది రిచ్ లుక్‌తో పాటు బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. మోడ్రన్ అండ్ స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. 1.2 ఇంచ్ AMOLED డిస్ ప్లే. ఎక్కువ యాప్స్, సర్వీసెస్ సపోర్ట్ చేసేలా వేర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. గూగుల్ అసిస్టెంట్, హార్ట్ రేట్ మానిటరింగ్, జీపీఎస్, ఫిబిట్ యాక్టివిటీ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటివి కూడా సపోర్ట్ చేస్తాయి.
10. Fastrack FS1 Pro - యూత్‌కు ఇది సరిగ్గా సెట్ అవుతుంది. 1.96 సూపర్ AMOLED ఆర్చ్డ్ డిస్ప్లే హై రిజల్యూషన్ పనిచేస్తుంది. ఇందులోనూ మిగతా స్మార్ వాచెస్ లాగా అత్యుత్తమ ఫీచర్లు ఉంటాయి. యాక్టివ్ లైఫ్ స్టైల్‌కు బాగా ఉపయోగపడుతుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే