IPL - 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక సభ్యుడైన జోస్ బట్లర్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే మిగతా సీజన్‌కి దూరమైనట్లు ఆ జట్టు ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌తో భర్తీ చేసింది. 

  


Also Read: IPL 2021: ధోనీ సిక్స్ కొడితే... పార్క్ దాటి బయటకు వెళ్లిన బంతి...వైరల్‌గా మారిన వీడియో... ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ