ICC Awards 2022: 2022 సంవత్సరానికి గాను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తన ఉత్తమ వన్డే జట్టును ప్రకటించింది. 11 మందితో కూడిన జట్టును విడుదల చేసింది. పాకిస్థాన్ టీం కెప్టెన్ బాబర్ అజామ్ ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ కు స్థానం లభించింది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022
బాబర్ అజామ్ (కెప్టెన్)
ట్రావిస్ హెడ్
షై హోప్
శ్రేయస్ అయ్యర్
టామ్ లాథమ్ (వికెట్ కీపర్)
సికిందర్ రజా
మెహదీ హసన్ మిరాజ్
అల్జారీ జోసెఫ్
మహమ్మద్ సిరాజ్
ట్రెంట్ బౌల్ట్
అడమ్ జంపా