వినాయక చవతి పూజా విధానం - పూజలో భాగంగా ముందుగా పసుపు గణపతి పూజ
ప్రాణప్రతిష్ఠ
ఓం అసునీతేపునరస్మాసుచక్షు: పున: ప్రాణమిహ నో” ధేహిభోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చర”న్త మనుమతే మృడయా” నః స్వస్తి ||
అమృతo వై ప్రాణా అమృతమాప: ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
శ్రీ మహాగణపతయే నమః | స్థిరో భవ వరదో భవ | సుముఖో భవ సుప్రసన్నో భవ | స్థిరాసనం కురు |
ధ్యానం
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాఽభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం హరిద్రా గణపతయే నమః |
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
ఓం గణానాo త్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజo బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ న: శృణ్వన్నూతిభిస్సీదసాదనమ్ ||
ఓం మహాగణపతయే నమః | ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః | ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః | నవరత్నఖచిత దివ్యహేమ సింహాసనంసమర్పయామి
ఓం మహాగణపతయే నమః | పాదయోః పాద్యం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః | హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి
స్నానం
ఆపోహిష్ఠా మయోభువస్తా నఊర్జేదధాతన మహే రణాయచక్షసే
యోవ: శివతమో రసస్తస్యభాజయతేహన: ఉశతీరివ మాతరః
తస్మా అరoగమామవో యస్యక్షయాయజిన్వథ
ఆపోజనయథాచనః
ఓం మహాగణపతయే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
వస్త్రం
అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానః
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్రథినో దేవ సోమ
ఓం మహాగణపతయే నమః వస్త్రం సమర్పయామి
యజ్ఞోపవీతం
ఓం యజ్ఞోపవీతం పరమo పవిత్రం
ప్రజాపతే॒ర్యత్సహజo పురస్తా”త్
ఆయుష్యమగ్ర్యo ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజ:
ఓం మహాగణపతయే నమః
యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి
గంధం
గoధద్వారాం దురాధర్షాo నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
ఓం మహాగణపతయే నమః దివ్య శ్రీ గంధం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః ఆభరణం సమర్పయామి
పుష్పైః పూజయామి
ఓంసుముఖాయనమః , ఓంఏకదంతాయనమః , ఓంకపిలాయనమః , ఓంగజకర్ణకాయ నమః , ఓంలంబోదరాయనమః ఓంవికటాయ నమః , ఓంవిఘ్నరాజాయ నమః , ఓం గణాధిపాయనమః , ఓంధూమకేతవేనమః , ఓంగణాధ్యక్షాయ నమః , ఓంఫాలచంద్రాయనమః , ఓంగజాననాయనమః, ఓంవక్రతుండాయనమః , ఓంశూర్పకర్ణాయనమః ఓంహేరంబాయనమః , ఓంస్కందపూర్వజాయనమః , ఓంసర్వసిద్ధిప్రదాయనమః, ఓంమహాగణపతయేనమః ...నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
ధూపం
వనస్పత్యుద్భవిర్దివ్యైః నానా గంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః ధూపంఆఘ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తు తే
ఓం మహాగణపతయే నమః ప్రత్యక్ష దీపం సమర్పయామి
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
నైవేద్యం
ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరే”ణ్యo భర్గోదేవస్యధీమహి
ధియోయో న: ప్రచోదయా”త్
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు అమృతోపస్తరణమసి
శ్రీ మహాగణపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి
ఓంప్రాణాయస్వాహా ఓంఅపానాయ స్వాహా ఓంవ్యానాయ స్వాహా ఓంఉదానాయస్వాహా
ఓం సమానాయ స్వాహా” మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌప్రక్షాళయామి పాదౌప్రక్షాళయామి శుద్ధాచమనీయంసమర్పయామి
ఓం మహాగణపతయేనమః నైవేద్యం సమర్పయామి
తాంబూలం
పూగీఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం
ముక్తాచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం
వేదాహమేతం పురుషం మహాన్తమ్”
ఆదిత్యవర్ణం తమసస్తు పారే
సర్వాణి రూపాణి విచిత్యధీర:
నామాని కృత్వాఽభివదన్, యదాస్తే”
ఓం మహాగణపతయే నమః
నీరాజనం సమర్పయామి
మంత్రపుష్పం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం మహాగణపతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
ఓం మహాగణపతయే నమః
ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి
క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచారపూజయా భగవాన్ సర్వాత్మకః
శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతిభవంతోబ్రువంతు ఉత్తరేశుభకర్మణి అవిఘ్నమస్తు
తీర్థం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
ఉద్వాసనం
ఓం యజ్ఞేనయజ్ఞమయజన్త దేవాః
తానిధర్మాణి ప్రథమాన్యాసన్
తే హ॒నాకo మహిమానస్సచన్తే
యత్రపూర్వే సాధ్యాస్సన్తి దేవాః
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ
ఓం శాంతిః శాంతిః శాంతిః
పసుపు గణపతి పూజ సంపూర్ణం అయింది.. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే కాదు..ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతి పూజా విధానం ఇదే..
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి