జులై 4 సోమవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 04-07 -2022
వారం:  సోమవారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం


తిథి  : పంచమి సోమవారం మధ్యాహ్నం 2.38 వరకు ఆ తర్వాత షష్టి
వారం : సోమవారం
నక్షత్రం:  మఖ సోమవారం ఉదయం 6.03  వరకు తదుపరి పుబ్బ
వర్జ్యం :  మధ్యాహ్నం 2.48  నుంచి 4.09 వరకు
దుర్ముహూర్తం :  మధ్యాహ్నం 12.31 నుంచి 1.23 వరకు తిరిగి మధ్యాహ్నం 3.07 నుంచి 4.00 వరకు
అమృతఘడియలు  : రాత్రి 12.36 నుంచి 2.17 వరకు
సూర్యోదయం: 05:33
సూర్యాస్తమయం : 06:35


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!


 శివోపాసన మంత్రం (మహా నారాయణోపనిషద్)
నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః
ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః
హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః
సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
భవాయ నమః భవలింగాయ నమః
శర్వాయ నమః శర్వ్ల్లలింగాయ నమః
శివాయ నమః శివలింగాయ నమః
జ్వలాయ నమః జ్వలలింగాయ నమః
ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
పరమాయ నమః పరమలింగాయ నమః


ఈతత్ సోమస్య సూర్యస్య సర్వలింగఘ స్థాపయతి పాణి మంత్రం పవిత్రం


కాలభైరవాష్టకం


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||


శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||


అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || 9 ||


ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |


Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి


Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి