శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 22 శుక్రవారం పంచాంగం


తేదీ: 21-07 -2022
వారం:  శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి  : నవమి శుక్రవారం మధ్యాహ్నం 12.31 వరకు తదుపరి దశమి
నక్షత్రం:  భరణి రాత్రి 7.48 వరకు తదుపరి కృత్తిక
వర్జ్యం :  ఉదయం 6.23 వరకు  
దుర్ముహూర్తం :  ఉదయం 8.13 నుంచి 9.05 వరకు  
అమృతఘడియలు  :  మధ్యాహ్నం 2.46 నుంచి 4.26 వరకు  
సూర్యోదయం: 05:39
సూర్యాస్తమయం : 06:33


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: శ్రావణ భార్గవిని వివాదంలోకి నెట్టిన ఈ కీర్తన అసలు సందర్భం, అర్థం తెలుసా!


ఏటా శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతం చేసుకుంటారు వివాహితులు. శ్రావణమాసంలో ప్రతి మంగళవారం వ్రతం ఆచరించి ముత్తైదువలు వాయనం ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఆ రోజు చదువుకోవాల్సిన శ్రీ మంగళగౌరీ స్త్రోత్రం...


శ్రీ మంగళగౌరీ స్తోత్రం (Mangala Gowri Stotram)


దేవి త్వదీయచరణాంబుజరేణు గౌరీం
భాలస్థలీం వహతి యః ప్రణతిప్రవీణః |
జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా
తాం గౌరయత్యతితరాం కిల తస్య పుంసః ||


శ్రీమంగళే సకలమంగళజన్మభూమే
శ్రీమంగళే సకలకల్మషతూలవహ్నే |
శ్రీమంగళే సకలదానవదర్పహంత్రి
శ్రీమంగళేఽఖిలమిదం పరిపాహి విశ్వమ్ || 


విశ్వేశ్వరి త్వమసి విశ్వజనస్య కర్త్రీ
త్వం పాలయిత్ర్యసి తథా ప్రళయేఽపి హంత్రీ |
త్వన్నామకీర్తనసముల్లసదచ్ఛపుణ్యా
స్రోతస్వినీ హరతి పాతకకూలవృక్షాన్ || 


మాతర్భవాని భవతీ భవతీవ్రదుఃఖ-
-సంభారహారిణి శరణ్యమిహాస్తి నాన్యా |
ధన్యాస్త ఏవ భువనేషు త ఏవ మాన్యా
యేషు స్ఫురేత్తవశుభః కరుణాకటాక్షః || 


యే త్వా స్మరంతి సతతం సహజప్రకాశాం
కాశీపురీస్థితిమతీం నతమోక్షలక్ష్మీమ్ |
తాం సంస్మరేత్స్మరహరో ధృతశుద్ధబుద్ధీ-
-న్నిర్వాణరక్షణవిచక్షణపాత్రభూతాన్ ||


మాతస్తవాంఘ్రియుగళం విమలం హృదిస్థం
యస్యాస్తి తస్య భువనం సకలం కరస్థమ్ |
యో నామతేజ ఏతి మంగళగౌరి నిత్యం
సిద్ధ్యష్టకం న పరిముంచతి తస్య గేహమ్ || 


త్వం దేవి వేదజననీ ప్రణవస్వరూపా
గాయత్ర్యసి త్వమసి వై ద్విజకామధేనుః |
త్వం వ్యాహృతిత్రయమిహాఽఖిలకర్మసిద్ధ్యై
స్వాహాస్వధాసి సుమనః పితృతృప్తిహేతుః ||


గౌరి త్వమేవ శశిమౌళిని వేధసి త్వం
సావిత్ర్యసి త్వమసి చక్రిణి చారులక్ష్మీః |
కాశ్యాం త్వమస్యమలరూపిణి మోక్షలక్ష్మీః
త్వం మే శరణ్యమిహ మంగళగౌరి మాతః || 


స్తుత్వేతి తాం స్మరహరార్ధశరీరశోభాం
శ్రీమంగళాష్టక మహాస్తవనేన భానుః |
దేవీం చ దేవమసకృత్పరితః ప్రణమ్య
తూష్ణీం బభూవ సవితా శివయోః పురస్తాత్ ||


ఇతి శ్రీ స్కాందపురాణే కాశీఖండే రవికృత శ్రీ మంగళ గౌరీ స్తోత్రం |


Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!