శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 13 బుధవారం  పంచాంగం


తేదీ: 13-07 -2022
వారం:  బుధవారం 
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి  : పౌర్ణమి బుధవారం రాత్రి 12.34 వరకూ తదుపరి పాడ్యమి
నక్షత్రం:  పూర్వాషాడ రాత్రి 12.26 వరకు తదుపరి ఉత్తరాషాడ
వర్జ్యం :  ఉదయం 11.03 నుంచి 12.32 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.39 నుంచి  12.31 వరకు 
అమృతఘడియలు  :రాత్రి 7.58 నుంచి 9.27 వరకు
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:34


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: ఒక్కో గ్రహ దోషానికి ఒక్కో గణపయ్య, మీరు ఇంట్లో ఎలాంటి వినాయకుడు ఉన్నాడు!
వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి.  వినాయకున్ని మనం ఏ పేరుతో అయినా పిలవవచ్చు. ఆయనకు మొత్తం 32 భిన్నమైన పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. 


1. బాల గణపతి 
 2. భక్తి గణపతి  
3. ధుంధి గణపతి
4. దుర్గా గణపతి
5. ద్విజ గణపతి
6. ద్విముఖ గణపతి
7. ఏకదంత గణపతి
8. ఏకాక్షర గణపతి
9. హరిద్ర గణపతి
10. హీరాంబ గణపతి
11. క్షిప్ర గణపతి
12. క్షిప్ర ప్రసాద గణపతి
13. లక్ష్మీ గణపతి
14. మహా గణపతి
15. నృత్య గణపతి
16. రుణమోచన గణపతి
17. సంకటహర గణపతి
18. శక్తి గణపతి
19. సిద్ధి గణపతి
20. సింహ గణపతి
21. సృష్టి గణపతి
22. తరుణ గణపతి
23. త్రిముఖ గణపతి
24. త్య్రక్షర గణపతి
25. ఉచ్ఛిష్ట గణపతి
26. ఉద్దండ గణపతి
27. ఊర్ధ గణపతి
28. వరద గణపతి
29. విఘ్న గణపతి
30. విజయ గణపతి
31. వీర గణపతి
32. యోగ గణపతి


Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి


యితే వినాయకున్ని 32 పేర్లతో కొలిచినా.. భక్తులు మాత్రం ఆయనకు ఈ కింది ఇచ్చిన మరో 10 పేర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అవేమిటంటే…
1. ఏకదంత (ఒక్కటే దంతం ఉన్నవాడు)
2. లంబోదర (కుండలాంటి పొట్ట కలవాడు)
3. విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు (పనుల్లో అవరోధాలు ఏర్పడకుండా చూసేవాడు)
4. వినాయక (అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు)
5. గణనాథుడు (అన్ని గణాలకు అధిపతి)
6. గజానన (ఏనుగు లాంటి ముఖం కలవాడు)
7. దేవదేవ (అందరు దేవుళ్లకు దేవుడు)
8. ఓంకార (సరైన జీవితాన్ని ఇచ్చేవాడు)
9. అద్వైత (ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు)
10. అవనీషుడు (ప్రపంచాన్ని ఏలే వాడు)


Also Read: మకర రాశిలోకి శని తిరోగమనం, ఈ రాశులవారికి యోగదాయకం


Also Read: కుంభం నుంచి మకరంలోకి వక్రంలో శని, ఈ రాశులవారికి అరాచకంగా ఉంది