మేషరాశి
కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచిగా ప్రవర్తించండి.  ఈరోజు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది. 
వృషభం
మీ ప్రేమపూర్వక ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ధనలాభానికి అవకాశం ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీ పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు ఈ రాశివారికి బావుంటుంది.  కుటుంబంతో ఆనందంగా ఉంటారు. 
మిథునం
అదృష్టం కలిసొస్తుంది. ఏదో ఒక విషయంలో కోపం, టెన్షన్ ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని పనుల్లో నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. భగవంతుడిని పూజించడం వల్ల శాంతి కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు ఏం చేసినా ఉత్సాహం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు.
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
కర్కాటకం
ఇంట్లో లేదా ఆఫీసులో కొన్ని సమస్యలు ఉంటాయి.  ఖర్చులను నియంత్రిస్తారు. మీ పెట్టుబడిని తెలివిగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు మీరు చాలా కాలం తర్వాత బంధువును కలిసే అవకాశం ఉంటుంది. 
సింహం
మీరు ఈ రోజు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.  కార్యాలయంలో శుభవార్తలు అందుతాయి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
కన్య
కొన్ని సంఘటనలు మీ దృష్టిని మరల్చవచ్చు. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోండి.  మీ సామర్థ్యంతో విజయం సాధిస్తారు. బాధపడే సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
తుల
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంతో కలిసి దూరప్రయాణం చేససే అవకాశం ఉంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త పరిచయాల  ద్వారా ప్రయోజనం పొందుతారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. తెలియని వ్యక్తిని నమ్మవద్దు. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. మీ పెద్ద సమస్య తొలగిపోతుంది.
వృశ్చికం
అదృష్టం మీద ఆధారపడకండి. రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. పెద్దల సలహాలు, ఆశీస్సులు తీసుకుంటారు. ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
ధనుస్సు
ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. బయట తినొద్దు. ఈరోజు మీరు మీ నైపుణ్యంతో కొన్ని కష్టమైన పనులను పూర్తి చేయగలుగుతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యం. స్నేహితుడిని కలుస్తారు. వస్తు వనరులను సమీకరించవచ్చు. 
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
మకరం
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. మాటని అదుపులో ఉంచుకోండి. కొన్ని పనులపై ప్రయాణం చేయవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. పిల్లలతో రోజంతా గడపగలుగుతారు. స్నేహితులు  నుంచి ప్రయోజనం పొందుతారు.
కుంభం
కొత్త ఉత్సాహం నిండినట్టు ఉంటారు. ప్రేమ వ్యవహారాలకు మంచి రోజు. ఈ రోజంతా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాపారం సాధారణంగా ఉంటుంది.
మీనం
విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు ఏదో ఒక విషయంలో అశాంతి ఉంటుంది. ఈరోజు కొత్త పని ప్రారంభించడం లాభిస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఖర్చులకు రోజు మంచిది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read:  సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి