Happy Krishna Janmashtami Wishes 2023:  శ్రీ కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని  కృష్ణాష్టమి   పర్వదినంగా జరుపుకుంటారు. గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 6 బుధవారం కృష్ణాష్టమి...

ఈ సందర్భంగా ఏబీపీ దేశం  మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

మరి మీరు కూడా మీ సన్నిహితులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండిలా....

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు , ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకుబ, అలాగని కర్మలు చేయడం మానకు. శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా"మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభకాంక్షలు!

Also Read: కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడి అడుగులు ఎందుకు వేయాలి, ఎలా వేయాలి!

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

శ్రీ కృష్ణ గోవింద హరే మురారే |హే నాథ నారాయణ వాసుదేవ |శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

అచ్యుతం కేశవం రామ నారాయణం |కృష్ణ దామోదరం వాసుదేవం హరి |మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

అధరం మధురం వదనం మధురంనయనం మధురం హసితం మధురమ్ |హృదయం మధురం గమనం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్ || 

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభంనాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణంసర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళింగోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టు దట్టి సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతుము...శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలనిమీ జీవితం ఆనందమయం కావాలని కోరుతూమీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

నీకు నీవే ఆప్తుడివి..నీకు నీవే శత్రువువినీకు నీవే ఇచ్చుకుంటే..నీకు నీవే అధిపతివిశ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందిశ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

Also Read: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!

అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితమ్రత్న కంకణ కేయూరం, కృష్ణం వన్డే జగద్గురుమ్మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

గోపీ మధురా లీలా మధురాయుక్తం మధురం ముక్తం మధురమ్ |దృష్టం మధురం శిష్టం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు