YS Sharmila: నీరా తాగిన వైఎస్ షర్మిల - నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు!
ABP Desam
Updated at:
15 Feb 2023 12:35 PM (IST)
1
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ప్రజాప్రస్థాన యాత్ర
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద షర్మిలను కలిసిన గీత కార్మికుడు
3
మీకోసమే నీరా తీసుకొచ్చాను తాగండని కోరిన గీతన్న
4
నీరా ఎలా ఉంటుందో తెలియక వద్దని వారించిన వైఎస్ షర్మిల
5
అంతా బాగుందని చెప్పడంతో నీరా తాగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు