స్నేహ + ప్రసన్న = ప్రేమ

అందాల స్నేహకు ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టమే. అయితే, వారికి ఆమె భర్త ప్రసన్న అంటే మాత్రం అస్సలు ఇష్టం ఉండదని గ్యారెంటీగా చెప్పగలం. దాన్ని ఇష్టం లేకపోవడం అనడం కంటే.. ఈర్ష్య అనడమే బెటర్ ఏమో. ఎందుకంటే.. ఎంతోమంది గుండెల్లో గూడు కట్టుకున్న ఈ స్మైలీ బ్యూటీని పెళ్లి చేసుకున్న అందగాడు ప్రశన్న. అందుకే, అతనంటే కుర్రాళ్లకు ఆ మాత్రం కోపం ఉంటుంది లెండి. ఈ జంట సాధారణ రోజుల్లోనే ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమను చూపించుకుంటారు. అలాంటిది ‘వెలంటైన్స్ డే’ రోజున అస్సలు ఆగుతారా? ఇదిగో ఈ ఫొటోలతో తమ ప్రేమ గాఢమైనదో చెప్పేశారు. - Image Credit: Sneha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
స్నేహా, ప్రసన్న లవ్ పిక్స్ - Image Credit: Sneha/Instagram