✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో!

Suresh Chelluboyina   |  14 Feb 2023 09:53 PM (IST)
1

కీర్తి సురేష్ అంటే.. చాలు రకరకాల పాత్రలు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. అయితే, ఈ ఫొటోలు చూస్తే మాత్రం.. పాత్రలు కాదు, రంగులు కనిపిస్తాయ్. ఔనండి, కారులో వెళ్తుంటే ఆ సప్తవర్ణాల హరివిల్లు అడ్డువచ్చిందో ఏమో.. కారు మబ్బుల్లో దాగిన దాన్ని ఇంటికి లాక్కొచ్చి మరీ ఇలా డ్రెస్‌లా మార్చేసుకుంది. చక్కన్నమ్మ చేతికి ‘చిక్కినా’ ఆనందమే అనుకుందో ఏమో ఆ ఇంద్రధనస్సు.. ఇదిగో ఇలా ఆమెను హత్తుకుని, ఆమె అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఫొటోలు చూసి.. ఆమె అభిమానులు.. ఈ డ్రెస్‌ను ఎక్కడో చూసినట్లుందే అని అనుకుంటున్నారు. ఎక్కడో కాదు.. ఈమె ఆ డ్రెస్‌ను దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లికి వేసుకుంది. కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు అభిమానులతో తన ఫొటోలను పంచుకుంది. ఏది ఏమైనా నీ ఫ్యాషన్ సెన్స్ అదుర్స్ కీర్తి అంటున్నారు అభిమానులు. - Image Credit: Keerthy Suresh/Instagram

2

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో! - Image Credit: Keerthy Suresh/Instagram

3

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో! - Image Credit: Keerthy Suresh/Instagram

4

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో! - Image Credit: Keerthy Suresh/Instagram

5

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో! - Image Credit: Keerthy Suresh/Instagram

6

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో! - Image Credit: Keerthy Suresh/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.