In Pics: బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత
ABP Desam
Updated at:
16 Nov 2021 07:10 PM (IST)
1
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) గ్రామంలో ఉద్రిక్తత
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు
3
బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం
4
గాయపడిన బీజేపీ కార్యకర్తకు బండి సంజయ్ పరామర్శ
5
పోలీసులకు కార్యకర్తల గాయాలను చూపిస్తున్న బండి సంజయ్
6
టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడుల్లో గాయపడిన బీజేపీ కార్యకర్త
7
బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు