తెలంగాణలో మూడో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

మహబూబ్నగర్ జిల్లా మన్నెం కొండ కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కాంగ్రెస్ కార్యకర్తలో రాహుల్ గాంధీ

తెలంగాణలో మూడో రోజు భారత్ జోడో యాత్ర
రాహుల్ పాదయాత్రలో రేవంత్ రెడ్డి
చిన్నారులతో ముచ్చటిస్తున్న రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిరిజన రైతులతో సమావేశమయ్యారు. పోడు భూముల సమస్యను వారు రాహుల్ గాంధీకి వివరించారు
కాంగ్రెస్ హయాంలో పట్టాలు పొందిన భూములు ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పట్టాలు పోయాయని గిరిజన రైతులు రాహుల్ గాంధీకి తెలిపారు. 3 లక్షల గిరిజన కుటుంబాలు పోడు భూముల్లో సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వటం లేదన్నారు.
సాగు చేస్తున్న పోడు భూముల్లో తరచూ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గిరిజనులు రాహుల్ గాంధీకి వివరించారు.
మహుబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర
చిన్నారితో రాహుల్ గాంధీ