In Pics : మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ దివాస్ బ్యూటీ కాంటెస్ట్
ABP Desam
Updated at:
27 Jun 2022 03:03 PM (IST)
1
హైదరాబాద్ లో మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ దివాస్ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దీప్తి, మిసెస్ తెలంగాణ దివాస్ 2022 విన్నర్
3
ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 13 నుంచి 65 ఏళ్ల మహిళలు పాల్గొన్నారు.
4
అంజనా సేన్, మిస్ తెలంగాణ దివాస్ 2022 విన్నర్
5
వరంగల్ కు చెందిన దీప్తి 2022 మిస్సెస్ తెలంగాణ దివాస్ గా ఎంపికయ్యారు.
6
వేర్వేరు టాస్కుల్లో ప్రతిభ చూపిన మహిళలను జడ్జిలు ఐదు విభాగాల్లో విజేతలకు ప్రకటించారు.
7
రుబీనా, మిస్ టీన్ తెలంగాణ 2022
8
మొత్తం 23 మంది ఫైనలిస్ట్ పోటీ పడగా ఆదివారం విజేతలను ప్రకటించారు.
9
వేర్వేరు టాస్కుల్లో ప్రతిభ చూపిన మహిళలను జడ్జిలు ఐదు విభాగాల్లో విజేతలకు ప్రకటించారు.
10
హైదరాబాద్ లోని మసబ్ ట్యాంక్ లోని ఓ ప్రైవేట్ హోటల్ Ms & Mrs Telangana Divas బ్యూటీ కాంటెస్ట్