Malavika Mohanan: తౌబా - మాళవిక మోహనన్ లుక్ సూపరబ్బా
ABP Desam
Updated at:
27 Jun 2022 09:35 AM (IST)
1
మలయాళీ ముద్దుగుమ్మ... విజయ్ 'మాస్టర్'లో నటించిన మాళవికా మోహనన్ కొత్త పాట విడుదలైంది. ఫేమస్ బాలీవుడ్ ర్యాపర్, సింగర్ బాద్షా పాడిన 'తౌబా'లో ఆమె సందడి చేశారు. (Image courtesy - @Malavika Mohanan/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'తౌబా...'లో మాళవికా మోహనన్ లుక్స్ లో ఇదీ ఒక లుక్ (Image courtesy - @Malavika Mohanan/Instagram)
3
బాత్ టబ్ లో మాళవికా మోహనన్ (Image courtesy - @Malavika Mohanan/Instagram)
4
బ్లాక్ డ్రస్ లో మాళవికా మోహనన్ (Image courtesy - @Malavika Mohanan/Instagram)
5
సోషల్ మీడియాలో 'తౌబా' సాంగ్ షూటింగ్ మధ్యలో దిగిన ఫోటోలను మాళవికా మోహనన్ షేర్ చేశారు. (Image courtesy - @Malavika Mohanan/Instagram)
6
మాళవికా మోహనన్ (Image courtesy - @Malavika Mohanan/Instagram)