Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారం ద్వారా ఎరువుల కొరత ఉండదు: ప్రధానమంత్రి మోదీ
ABP Desam
Updated at:
12 Nov 2022 05:19 PM (IST)
1
ఆర్ఎఫ్సీఎల్, భద్రాచలం కొత్త రైల్వే లైన ప్రారంభించిన మోదీ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు.
3
సభ ప్రారంభానికి ముందు ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించారు. ఆర్ఎఫ్సీఎల్ సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
4
ఆర్ఎఫ్సీఎల్ సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభ ద్వారా ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించారు.
5
భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
6
మూడు జాతీయ రహదారుల విస్తరణకు కూడా శంకుస్థాపన చేశారు.
7
మోదీకి పెయింటింగ్ బహుకరించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు