In Pics: ఎల్బీ నగర్ అండర్ పాస్ ప్రారంభం, డ్రోన్ ఫోటోలు ఇవిగో - చూసేయండి
ఎల్బీ నగర్ కూడలిలో ఇన్నర్ రింగ్ రోడ్డుగా పిలిచే ప్రధాన రహదారిపై జీహెచ్ఎంసీ నిర్మించిన అండర్‌పాస్, బైరామల్ గూడలో ఫ్లై ఓవర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) కింద రూ.40 కోట్ల ఖర్చుతో ఎల్బీ నగర్ అండర్ పాస్, రూ.29 కోట్లతో బైరామల్‌గూడ ఫ్లై ఓవర్లను నిర్మించారు.
వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
రూ. 2,500 కోట్లతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్ గుర్తు చేశారు
ఎల్బీ నగర్లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కొత్త పెన్షన్లు 2 నుంచి 3 నెలల్లో అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రూ. 2,500 కోట్లతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్ గుర్తు చేశారు.
ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు.