In Pics: బండి సంజయ్కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
ABP Desam
Updated at:
25 Apr 2022 09:57 AM (IST)
1
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. 11 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆయనకు వడదెబ్బ తగిలింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పాదయాత్ర శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో చికిత్స చేశారు. పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అయినా పాదయాత్ర చేసేందుకే బండి సంజయ్ మొగ్గు చూపారు.
3
డీహైడ్రేషన్, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా ఉన్నారని డాక్టర్ శరత్ తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.