Jacqueline Fernandez Photos: అందంతో అటాక్ చేస్తోన్న శ్రీలంక బ్యూటీ
మర్డర్2 మూవీతో సక్సెస్ అందుకున్న జాక్వెలిన్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. హౌస్ ఫుల్ 2, రేస్ 2(2013) సూపర్ సక్సెస్ అయ్యాయి.కిక్ హిందీ వెర్షన్లో సల్మాన్ తో నటించి మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ ఇలా ఫుల్ బీజీ అయిపోయింది.తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోలో స్పెషల్ సాంగ్ లో అలరించింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ శ్రీలంక బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉండే జాక్వెలిన్ తాజాగా 60 మిలియన్ల మంది ఫాలోవర్లని సొంతం చేసుకుంది. ఈ సంతోషాన్ని ఆమె సెలబ్రేట్ చేసుకుంది.
మొన్నటి వరకూ కేసుల హడావుడిలో ఉన్న జాక్వెలిన్ కి ఈ మధ్యే రిలీఫ్ వచ్చినట్టుంది. అందుకే సోషల్ మీడియాలో మరింత జోరు పెంచింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)