In Pics: కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో, ఛాయ్ షాపులో పకోడీలు తిన్న బీఆర్ఎస్ చీఫ్
Venkatesh Kandepu
Updated at:
07 May 2024 09:32 PM (IST)

1
కామారెడ్డి గడ్డపై కేసీఆర్ గర్జన.. అడుగడుగునా అపూర్వ స్వాగతం తెలిపిన ప్రజలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
కామారెడ్డి జిల్లాగా కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన కేసీఆర్

3
రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ముంచింది - కేసీఆర్
4
రైతుబంధుపై కుట్ర చేసి రాకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
5
ప్రధాని మోదీ అబ్ కీ బార్ 400 అంటున్నారు.. మళ్లీ మోదీ గెలిస్తే పెట్రోల్ ధరలు రూ.400 అవుడు ఖాయం - కేసీఆర్
6
అంతకుముందు నిజామాబాద్ టూ కామారెడ్డి కేసీఆర్ ప్రయాణించారు.
7
పోరుబాట తోవలో రైతులు, చిన్నారులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
8
బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన హోటల్ వద్ద కాసేపు ఆగిన కేసీఆర్
9
పకోడిని స్వీకరించి చాయ్ తాగిన బీఆర్ఎస్ కేసీఆర్.