Telangana Secretariat Photos: వైట్ హౌస్ ను తలపిస్తున్న తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ సచివాలయం! వందేళ్ల విజన్‌తో కడుతున్న ఆధునిక పాలనా దేవాలయం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅడుగడుగునా ఆధునిక సాంకేతికత మేళవించిన ఈ సచివాలయంలో ఊహకందని సదుపాయాలెన్నో! ఫర్నిచర్ దగ్గర్నుంచి పూలకుండీల వరకు.. టెక్నాలజీ మొదలుకుని టాయిలెట్ల వరకు.. అంతా ఇంటర్నేషనల్ స్టాండర్ట్
ఏప్రిల్ 30న తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు
ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తారు.
సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి చాంబర్లో ఆసీనులౌతారు.
వెంటవచ్చిన మంత్రులు కార్యదర్శులు సీఎంవో సిబ్బంది తదితర సచివాలయ సిబ్బంది వారి వారి చాంబర్లల్లోకి వెళ్లి సీట్లల్లో కూర్చుంటారు.
పగలు ధవళవర్ణం! రాత్రిళ్లు సప్తవర్ణం! సచివాలయం ప్రాంగణంలో నీళ్లుచిమ్మే ఫౌంటెయిన్ స్పెషాలిటీ అదే
అందరూ కలిపి దాదాపు 2500 మంది హాజరవుతారని అంచనా. ఆహ్వానితులకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు.
పచ్చటి తివాచీ పరిచినట్టుగా గ్రీన్ లాన్ కనువిందు చేస్తుంది! గుమ్మటాలు గతకాలపు చారిత్రక నేపథ్యానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటాయి
సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా ఉంటుంది. ఆ దర్వాజని భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించారు
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం