Taraka Ratna Pedda Karma: హైదరాబాద్ లో తారకరత్న పెద్ద కర్మ - హాజరై పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు
ABP Desam
Updated at:
02 Mar 2023 03:35 PM (IST)
1
హైదరాబాద్ లో నటుడు తారక రత్న పెద్ద కర్మ కార్యక్రమం
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తారకరత్న పెద్ద కర్మకు హాజరై ఘన నివాళులు అర్పించన చంద్రబాబు నాయుడు
3
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని పరామర్శించిన టీడీపీ అధినేత
4
బావమరిది బాలకృష్ణతో పాటు అలేఖ్యతో మాట్లాడిన చంద్రబాబు
5
తారకరత్న కూతురితో ప్రేమగా మాట్లాడి ధైర్యాన్నిచ్చిన చంద్రబాబు
6
తారకరత్న కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ...