Krithi Shetty: ముంబై వీధుల్లో కృతి శెట్టి సందడి!
ABP Desam
Updated at:
02 Mar 2023 11:23 AM (IST)
1
పాతికేళ్లు నిండక ముందే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి శెట్టి. Photo Credit: Krithi Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘ఉప్పెన‘, ‘శ్యామ్ సింగరాయ్‘, ‘బంగార్రాజు‘ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.Photo Credit: Krithi Shetty/Instagram
3
ఆ తర్వాత వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం‘, ‘ది వారియర్‘, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి‘ అనే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. Photo Credit: Krithi Shetty/Instagram
4
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కనిపిస్తోంది. Photo Credit: Krithi Shetty/Instagram
5
తాజాగా ముంబై వీధుల్లో సందడి చేసింది.Photo Credit: Krithi Shetty/Instagram
6
గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర తీసుకున్న ఫోటోలను నెట్టింట్లోకి షేర్ చేసింది. Photo Credit: Krithi Shetty/Instagram