In Pics: ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత, అమ్మవారికి బోనం
ABP Desam
Updated at:
09 Jul 2023 02:51 PM (IST)
1
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అమ్మవారికి ఆమె బోనం సమర్పించారు.
3
కవిత స్వయంగా బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు.
4
ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
5
కవిత వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
6
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు కూడా ఉన్నారు.