In Pics : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వాగతం పలుకుతున్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజేపీ నడ్డాకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్ లో జేపీ నడ్డా ర్యాలీ
బీజేపీ భారీ ర్యాలీ
హైదరాబాద్ లో బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు
హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు శ్రేణుల స్వాగతం
బీజేపీ కార్యకర్తలతో ముచ్చటిస్తున్న జేపీ నడ్డా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు.
శంషాబాద్ విమనాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
శంషాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో జేపీ నడ్డా రోడ్‌షో జరిగింది.