Birth Day For Train: విజయవాడలో 30 ఏళ్ల రైలుకు బర్త్‌డే వేడుకలు
ABP Desam
Updated at:
01 Jul 2022 07:00 PM (IST)
1
విజయవాడ-చెన్నై మధ్య తిరిగే పినాకినీ ఎక్స్ ప్రెస్ కు పుట్టిన రోజు పండుగ చేశారు రైల్వే అధికారులు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ ట్రైన్ ప్రారంభించి 01 జులైకి సరిగ్గా 30 ఏళ్ళు. విజయవాడ స్టేషన్‌లో కేక్ కటింగ్ చేశారు రైల్వే అధికారులు.
3
ట్రైన్ ఇంజన్‌కు ఆనాటి కలర్స్‌తో పెయింట్ వేశారు .12711/12712 నెంబర్లతో తిరిగే ఈ ట్రైన్‌కు పెన్నా నది పేరు మీదుగా పినాకినీ అని నామకరణం చేశారు.
4
రోజూ 430 కి.మీ ఒక వైపు (మొత్తం 860 కి. మీ) ప్రయాణించే ఈ ట్రైన్ 12 స్టేషన్స్‌లో అగుతుంది. ఈ రైలును మొదట్లో 18 బోగీలతో నడిపినా ప్రస్తుతం వాటి సంఖ్యను 24కు పెంచారు.