విజయానందంలో టీమిండియా ప్లేయర్స్ - ఫొటోలు షేర్ చేసిన విరాట్, జడ్డూ!
ABP Desam
Updated at:
11 Feb 2023 09:38 PM (IST)
1
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగులతో ఘనవిజయం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ మ్యాచ్ ఫొటోలను విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా షేర్ చేశారు.
3
రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
4
ఈ విజయంతో భారత్‌కు సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కింది.
5
టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్ విజయం కీలకం.
6
మొదటి మ్యాచ్ విజయంతో ఫైనల్స్ అవకాశాలను టీమిండియా మెరుగు పరుచుకుంది.
7
రెండో టెస్టు 17వ తేదీ నుంచి జరగనుంది
8
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.