Lokesh Padayatra : యువగళం పాదయాత్రలో లోకేశ్ సెల్ఫీలు, ఓ కారణం ఉందంటున్న నేతలు!
నారా లోకేశ్ యువగళంలో కనిపింపచని డ్రోన్ం షాట్స్
కందుకూరు, గుంటూరు ఘటనల తరువాత డ్రోన్ షాట్స్ ను తగ్గించిన టీడీపీ
యువగళం పాదయాత్రలో ఒకటి రెండు చోట్ల మాత్రమే డ్రోన్ వీడియోలు తీసిన టీడీపీ
సమస్యల ను వివరిస్తూ తనకు తానే సెల్ఫీ వీడియోలు, ఫోటోలు తీస్తున్న లోకేశ్
కార్యకర్తలతో మూకుమ్మడిగా సెల్ఫీలు తీసుకుంటున్న లోకేశ్
యువగళంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సెల్పీల క్రేజ్
సెల్ఫీ చిత్రాలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న లోకేశ్
యువగళంలో తనను కలిసిన వారికి స్వయంగా సెల్పీలు తీసి పంపిస్తున్న లోకేశ్
టీడీపీ సభల్లో డ్రోన్ షాట్స్ పై దుమారం చెలరేగడంతో సెల్ఫీలు తీస్తున్న లోకేశ్
యువగళం పాదయాత్రలో లోకేశ్
యువతలో సెల్పీకి ఉన్న క్రేజ్ ను కూడా లోకేశ్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారంటున్న లీడర్లు
సెల్పీలతో మరింత దగ్గర అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న క్యాడర్
కార్యకర్తలతో సెల్ఫీ ఫోటోలకు ప్రాదాన్యత ఇస్తున్న లోకేశ్
త్వరలో ఎక్కువ మందితో సెల్పీలు దిగిన వ్యక్తిగా లొకేశ్ రికార్డు సృష్టిస్తారని చమత్కరిస్తున్న ఇతర పార్టీల నేతలు
మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతున్న యువగళం యాత్ర
సెల్ఫీల క్రేజ్ తో పాదయాత్రకు రోజు ఆలస్యంగా సాగుతుందంటున్న నేతలు
ఒక్క ఫోటోతో ఎక్కువ మందిని ఆకట్టుకునేందుకు లోకేశ్ ప్రయత్నాలు
లోకేశ్ స్వయంగా సెల్ఫీ తీసి ఇవ్వటంతో సంతోషపడుతున్న కార్యకర్తలు
లోకేశ్ తో సెల్పీలు దిగేందుకు పోటీపడుతున్న అభిమానులు