Emma Raducanu: యూఎస్ ఓపెన్ విన్నర్ ఎమ్మా రదుకాను.. టీనేజ్ సంచలనం ఫొటో గ్యాలరీ
యూఎస్ ఓపెన్ ఫైనల్ లో 18 ఏళ్ల బ్రిటన్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను లేలా ఫెర్నాండెజ్‌ని వరుస సెట్లలో 6-4, 6-3తో ఓడించింది. (Source: Emma Raducanu Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎమ్మా రదుకాను, లేలా ఫెర్నాండెజ్ ఇద్దరికీ తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. (Source: Emma Raducanu Instagram)
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా ఎమ్మా రదుకాను ఈ విజయంతో చరిత్ర సృష్టించింది. (Source: Emma Raducanu Instagram)
అత్యంత ఉత్కంఠగా జరిగిన తుదిపోరులో ఎమ్మా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. (Source: Emma Raducanu Instagram)
ఎక్కడ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. (Source: Emma Raducanu Instagram)
రెండో సెట్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా రదుకాను 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సొంతం చేసుకుంది. (Source: Emma Raducanu Instagram)
ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం మరో విశేషం. (Source: Emma Raducanu Instagram)
యూఎస్ ఓపెన్ లో ఎమ్మా ఆడిన తొమ్మిది గేమ్ లలోనూ ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొత్తం 20 సెట్లలోనూ గెలిచింది. (Source: Emma Raducanu Instagram)
టైటిల్ గెలుపుతో ఎమ్మా రదుకాను 2.5 మిలయన్ డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. (Source: Emma Raducanu Instagram)
ఈ గెలుపుతో ఎమ్మా రదుకాను ర్యాంక్ 150 నుంచి 23కు చేరింది. (Source: Emma Raducanu Instagram)