Alia Bhatt Yoga : 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ యోగాసనాలు.. ఫొటోలు వైరల్..
ABP Desam
Updated at:
13 Sep 2021 05:22 PM (IST)
1
(Photo Courtesy : Instagram) బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy : Instagram) రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్.. సీత క్యారెక్టర్ లో కనిపించనుంది.
3
(Photo Courtesy : Instagram) ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ ఫిట్ నెస్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటుంది.
4
(Photo Courtesy : Instagram) జిమ్ కి వెళ్లడంతో పాటు నిత్యం యోగా చేస్తుంటుంది.
5
(Photo Courtesy : Instagram) తాజాగా తన యోగా సెషన్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
6
(Photo Courtesy : Instagram) ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.