ENGvIND: ఇంగ్లాండ్ గడ్డపై కోహ్లీ సేన సాధన షురూ... రోహిత్, కోహ్లీ ముచ్చట్లు
ఇంగ్లాండ్ గడ్డపై ప్రాక్టీస్ మొదలెట్టిన కోహ్లీ సేన
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆగష్టు 4న భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.
విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అజింక్యా రహానె, రిషభ్‌పంత్ డుర్హమ్ క్రికెట్ క్లబ్‌లోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.
భారత ఆటగాళ్లు సాధన చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంటూ ‘‘ ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం డుర్హమ్ క్రికెట్ క్లబ్లో టీమ్ఇండియా సాధన మొదలెట్టింది’’ అని ట్వీట్ చేసింది.
బంతిని డైవ్ చేస్తున్న కోహ్లీ
ప్రాక్టీస్‌లో పాల్గొన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
ఆటగాళ్లు ప్రాక్టీస్‌తో బిజీబిజీగా గడిపారు.
లంకల పర్యటనలో ఉన్న షా, సూర్య కుమార్ యాదవ్ కూడా త్వరలో ఇంగ్లాండ్ రానున్నారు
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ ముచ్చట్లు