InPics: క్లీవ్‌లాండ్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ రన్నరప్ సానియా మీర్జా జోడీ
క్లీవ్‌లాండ్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో భారత్, అమెరికా జోడీ సానియా మీర్జా- క్రిస్టీనా మెక్‌హేల్ రన్నరప్‌గా నిలిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహిళల డబుల్స్ ఫైనల్లో సానియా- మెక్‌హేల్ 5-7, 3-6తో షుకో అయోమ- ఎనా షిబహరా (జపాన్) చేతిలో పరాజయం చవిచూశారు.
గంటా 24 నిమిషాల పాటు సాగిన పోరులో జపాన్ జోడీ అన్ని రంగాల్లో పైచేయి సాధించింది.
ఈ ప్రదర్శనతో సానియాకు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
తదుపరి టోర్నీ కోసం సానియా మీర్జా న్యూయార్క్ వెళ్లనుంది. కుమారుడుతో కలిసి సానియా టోర్నీలో పాల్గొంటుంది.
US Open లో సానియా మీర్జా ఆడనుంది.
మహిళల డబుల్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది సానియా మీర్జాకి.
US Open సోమవారం ప్రారంభమైంది. సెప్టెంబరు 1న సానియా తొలి మ్యాచ్ ఆడనుంది.
ఈ టోర్నీలో సానియా అమెరికా ప్లేయర్ కోకో తో జతకట్టనుంది.