Olympics: రిపీచేజ్లోనే భారత్ కు గతంలో నాలుగు పతకాలు, ఈసారీ వస్తాయా ?
ప్రారంభంలో ఎలిమినేషన్ అయినా... కాంస్య పతకం కోసం రెజ్లర్లు పోటీ వడవచ్చు. రిపీచేజ్తో ఓడిపోయిన రెజ్లర్కు మరో అవకాశం లభిస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2008 బీజింగ్ ఒలింపిక్స్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ నిబంధనను మొదటిసారిగా అమలు చేసింది.
రెజ్లింగ్, జూడో, సెయిలింగ్, అథ్లెటిక్స్ వంటి ఒలింపిక్ క్రీడలలో రిపీచేజ్ నిబంధన అమల్లో ఉంది.
ఒలింపిక్స్లో ప్రతి విభాగంలో 16 మంది రెజ్లర్లు రెండు గ్రూపులుగా విడిపోతారు.
మొదటి ఫైనలిస్ట్తో ఓడిపోయిన రెజ్లర్లు... రెండో ఫైనలిస్ట్తో తలపడిన రెజ్లర్లప రిపీచేజ్ మ్యాచ్లు ఆడతారు.
ఇప్పటివరకూ భారత్లో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో నాలుగు పతకాలు వచ్చాయి. ఈ నాలుగు పతకాలు కూడా రిపీచేజ్ ద్వారానే వచ్చాయి.
సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఇలా నలుగురు భారతీయులు భారత్కు ఒలింపిక్స్లో పతకాన్ని అందించారు.