IPL 2021: ప్రాక్టీస్ షురూ చేసిన ముంబయి ఇండియన్స్... ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ
ABP Desam
Updated at:
21 Aug 2021 09:19 PM (IST)
1
IPL - 2021 కోసం ముంబయి ఇండియన్స్ జట్టు UAE చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
3
కోచ్ జహీర్ ఖాన్ జట్టుతో పాటు UAE చేరుకున్నారు.
4
బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు ఆటగాళ్లు.
5
ప్రాక్టీస్ సెషన్లో ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు యాక్టివ్‌గా పాల్గొన్నారు.
6
సెప్టెంబరు 19న ముంబయి ఇండియన్స్... చెన్నై సూపర్ కింగ్స్‌ని ఢీకొట్టబోతుంది.