Anupama Parameswaran: అనుపమా అస్సలు తగ్గట్లేదుగా.. ఓనమ్ సంబరాల్లో కేరళ కుట్టి అందాల విందు
అనుపమా పరమేశ్వరన్ పేరు వింటే చాలు.. కుర్రకారు చెవులు నిక్కబొడుచుకుంటాయి. కళ్లు తిప్పుకోలేని అందంతో.. అల్లరి పనులతో ఎప్పుడో ఏదో ఒక చిలిపి పనులు చేస్తూ.. నెటిజనులను ఆకట్టుకొనే అనుపమా ఓనమ్ సందర్భంగా కొత్తగా కనిపించింది. (Image Credit: Anupama Parameswaran)
సాంప్రదాయ వస్త్రాల్లో తళుకులీనుతూ అభిమానులను పండగ చేసుకోమంటోంది. ఎన్నడూలేని విధంగా అందాల విందు చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం అనుపమా ‘చిత్రాలు’ చూసేయండి మరి. (Image Credit: Anupama Parameswaran)
అనుపమా అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు (Image Credit: Anupama Parameswaran)