IPL 2021: దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్... 15 రోజులుగా దుబాయ్‌లోనే... సరదాగా జట్టు
ABP Desam
Updated at:
31 Aug 2021 08:48 PM (IST)
1
IPL - 2021 కోసం అన్ని జట్ల కంటే ముందే దుబాయ్ చేరుకుంది CSK.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వరుస ప్రాక్టీస్ సెషన్లతో బిజీ బిజీగా గడుపుతోంది.
3
అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో CSK దుబాయ్ వెళ్లింది.
4
ఆ తర్వాత పలువురు ఆటగాళ్లు దుబాయ్ చేరుకుని క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు
5
ధోనీ, రైనా, బ్రావో, రాయుడు దుబాయ్ చేరుకున్నారు.
6
ప్రాక్టీస్ సెషన్ల అనంతరం ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, గేమ్ జోన్లో సరదాగా గడుపుతున్నారు.
7
పలువురు క్రికెటర్లు తమ భార్య, పిల్లలతో దుబాయ్ వచ్చారు.
8
CSK దుబాయ్ చేరుకుని ఇప్పటికే 15 రోజులైంది.
9
సెప్టెంబరు 19 నుంచి IPL 2021 మిగతా సీజన్ ప్రారంభంకానుంది.
10
తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్... ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.
11
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం CSK రెండో స్థానంలో ఉంది.