LSG vs DC: లక్నో 'విండీస్' జెయింట్స్ దెబ్బకు దిల్లీ ఢల్!

దిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో గెలిచింది. టోర్నీలో గెలుపు బోణీ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మొదట లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం అయింది.

లక్నో జట్టులో కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో), నికోలస్ పూరన్ (36: 21 బంతుల్లో) ఆయుష్ బదోనీ (18; 7 బంతుల్లో) అదరగొట్టారు. దిల్లీలో వార్నర్ (56; 48 బంతుల్లో) ఒక్కడే రాణించాడు.
బౌలింగ్‌లో లక్నో పేసర్ మార్క్ వుడ్ 14 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.
బౌండరీస్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్
ఎలక్ట్రిస్ స్ట్రైకర్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్
గేమ్ ఛేంజ్ అవార్డు అందుకుంటున్న మార్క్ వుడ్
మోస్టు వాల్యుబుల్ అవార్డు అందుకుంటున్న కైల్ మేయర్స్