Preity zinta: ఐపీఎల్‌కు 'అందాలు' అద్దుతున్న ప్రీతి!
ABP Desam
Updated at:
04 May 2023 03:15 PM (IST)

1
పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతీ జింటా
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
పంజాబ్ ఆడుతున్న ప్రతి మ్యాచుకూ ప్రీతీ వస్తోంది

3
తమ జట్టును దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తోంది.
4
ఫ్రాంచైజీ విషయాల్లో ఆమె చురుగ్గా ఉండే సంగతి తెలిసిందే.
5
తన అందంతో అభిమానుల మతి పోగొడుతున్న ప్రీతి
6
మ్యాచులు ముగిశాక ఫ్యాన్స్ తో ఇలా ..
7
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐపీఎల్ కు ఆమె అందం తెస్తోంది!