ఫైనల్స్‌కు ముందు సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల స్టేట్మెంట్స్ - మంచి కాన్ఫిడెన్స్‌తో!
ABP Desam
Updated at:
25 May 2023 09:00 PM (IST)

1
డెవాన్ కాన్వే - ఫైనల్స్‌కు వచ్చేశాం... చెన్నైఫ్యాన్స్ సపోర్ట్‌కు థ్యాంక్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
రుతురాజ్ గైక్వాడ్ - జస్ట్ ఎల్లో లవ్ సింబల్స్

3
అజింక్య రహానే - ఫైనల్స్‌కు చేరుకున్నాం.
4
మొయిన్ అలీ - ఐపీఎల్ ఐదో ట్రోఫీ మిషన్ ఇంకా యాక్టివ్గానే ఉంది. అహ్మదాబాద్‌కు వచ్చేశాం.
5
శివం దూబే - జస్ట్ ‘ఫైనల్స్’ అని మాత్రం ట్వీట్ చేశాడు.
6
ఆకాష్ దీప్ - ఫైనల్స్‌కు అంతా సిద్థం
7
తుషార్ దేశ్ పాండే - కలిసికట్టుగా ఫైనల్స్‌కు చేరుకున్నాం