International Dog Day: తమ ఫేవరెట్ పెట్ డాగ్స్‌తో క్రికెటర్లు... ఫొటోలు షేర్ చేసిన IPL ఫ్రాంఛైజీలు
ABP Desam
Updated at:
26 Aug 2021 07:33 PM (IST)
1
ఈ రోజు (ఆగస్టు 26) ఇంటర్నేషనల్ డాగ్ డే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ ఫేవరెట్ డాగ్స్‌తో ఉన్న ఫొటోలను పలు ఫ్రాంఛైజీలు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశాయి.
3
IPL-2021మిగిలిన సీజన్ కోసం క్రికెటర్లు UAEలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
4
UAE చేరుకున్న ఆటగాళ్లు క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు.
5
తొలి మ్యాచ్ ముంబయి X చెన్నై మధ్య జరగనుంది.
6
అక్టోబరు 15న ఫైనల్ జరగనుంది.
7
కరోనా కారణంగా IPL 2021 మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.
8
చాహల్
9
మహ్మద్ సిరాజ్
10
ఏబీ డివిలియర్స్
11
కుల్దీప్ యాదవ్
12
దినేశ్ కార్తీక్
13
డీకాక్
14
క్రునాల్ పాండ్య
15
హార్దిక్ పాండ్య
16
రోహిత్ శర్మ