Shubman Gill: యువ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్ పుట్టిన రోజు... త్వరలో IPLలో దర్శనమివ్వనున్న గిల్
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్ 22వ పుట్టిన రోజు ఈ రోజు(08-09-2021). Image Credit: Shubman Gill/Twitter
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL లొ గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. Image Credit: Shubman Gill/Twitter
దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్, కోహ్లీ తదితరులు గిల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Image Credit: Shubman Gill/Twitter
గిల్ పుట్టిన రోజు సందర్భంగా ICC ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ‘అండర్ -19 ప్రపంచ కప్ విన్నర్. గబ్బా హీరో. టెస్టుల్లో 3 అర్ధశతకాలు సాధించిన యంగ్ గన్ గిల్‌కి హ్యాపీ బర్త్ డే’ అని పేర్కొంది. Image Credit: Shubman Gill/Twitter
టాలెంటెడ్ టీమిండియా బ్యాట్స్‌మెన్ గిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ BCCI విషెస్ చెప్పింది. Image Credit: Shubman Gill/Twitter
భారత్ తరఫున గిల ఇప్పటి వరకు 8 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. Image Credit: Shubman Gill/Twitter
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియాలో కూడా గిల్ చోటు దక్కించుకున్నాడు. కానీ, గాయం కారణంగా అతడు టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. Image Credit: Shubman Gill/Twitter
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే IPL 2021లో గిల్ ఆడనున్నాడు. Image Credit: Shubman Gill/Twitter
కుటుంబసభ్యులతో గిల్. Image Credit: Shubman Gill/Twitter
గిల్ పుట్టిన రోజు సందర్భంగా KKR సహచర ఆటగాళ్ల విషెస్ వీడియోను తన ట్విటర్లో పోస్టు చేసింది. Image Credit: Shubman Gill/Twitter