✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Realme Dizo Watch 2: రియల్‌మీ సబ్‌ బ్రాండ్ ​డిజో నుంచి వాచ్ 2.. ఈ నెల 15న లాంచ్.. రూ.3 వేల రేంజ్‌లో ధర

ABP Desam   |  08 Sep 2021 02:17 PM (IST)
1

రియల్‌మీ సబ్‌ బ్రాండ్ ​డిజో (Dizo) నుంచి వాచ్ 2, వాచ్ 2 ప్రో ఇండియాలో విడుదల కానున్నాయి. ఈ రెండు వాచ్‌లను ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

2

రియల్‌మీ డిజో వాచ్ 2లో 1.69 అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. రియల్‌మీ డిజో వాచ్ 2 ప్రోలో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ (SpO2) లను మానిటర్ చేసే ఫీచర్లు అందించారు.

3

రియల్‌మీ డిజో వాచ్ 2 ధర రూ.3000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. వాచ్ 2 ప్రో ధర ఎంత ఉంటుందనే వివరాలు తెలియరాలేదు.

4

వీటిలో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. 50m వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇన్‌బిల్ట్ డ్యూయల్ జీపీఎస్, గ్లోనాస్ (GLONASS) సపోర్టుతో రానున్నాయి.

5

డీజో తన మొట్టమొదటి వాచ్‌ని (రియల్‌మీ డిజో) ఈ ఏడాది ఆగస్టులో మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3,499గా ఉంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్స్, లైవ్ వాచ్ ఫేసెస్, SpO2, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • Realme Dizo Watch 2: రియల్‌మీ సబ్‌ బ్రాండ్ ​డిజో నుంచి వాచ్ 2.. ఈ నెల 15న లాంచ్.. రూ.3 వేల రేంజ్‌లో ధర
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.