Tokyo Paralympics 2020: పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో భారత జట్టు... పతాకధారిగా టెక్ చంద్
టోక్యో పారాలింపిక్స్ ఆరంభోత్సవ కార్యక్రమంలో భారత పతాకధారి టెక్ చంద్ వెంట జట్టు నడిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒలింపిక్ జ్యోతి
క్రీడా గ్రామంలో దీపా మలిక్
భారత్ తరఫున 54 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
భారత అథ్లెట్లు ఇప్పటిదాకా పారాలింపిక్స్‌లో సాధించిన పతకాలు 12.
ముందుగా పతాకధారిగా మరియప్పన్ తంగవేలును అనుకున్నారు. కానీ, అతడు క్వారంటైన్‌కు వెళ్లడంతో ఆ ఛాన్స్ టెక్ చంద్కి దక్కింది.
బ్యాడ్మింటన్, తైక్వాండో ఈ సారి అరంగేట్రం చేసిన క్రీడలు.
టోక్యోలో పతకాలు సాధించినా, సాధించకపోయినా టోక్యోలో బరిలోకి దిగుతున్న 54 మంది పారా అథ్లెట్లూ విజేతలే అని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అన్నాడు.
భారత బృందంలో వివిధ క్రీడలు, విభాగాల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న క్రీడాకారులు నలుగురుండగా.. ఆరుగురు ప్రపంచ రెండో ర్యాంకుల్లో ఉన్నారు. పది మంది మూడో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.