✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Revanth Reddy: కేసీఆర్ దత్తత గ్రామంపై ఆ మాటలు తప్పయితే.. ముక్కు నేలకు రాసి.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తా

ABP Desam   |  24 Aug 2021 05:47 PM (IST)
1

మేడ్చల్ జిల్లా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

2

మూడు చింతలపల్లి అభివృద్ధిపై తాను చెప్పిన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాసి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.

3

ఏడున్నర ఏళ్లుగా కేసీఆర్ చేపట్టిన పనుల వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించడానికే రెండు రోజుల దీక్ష చేపట్టినట్లు రేవంత్ అన్నారు.

4

సీఎం కేసీఆర్ లక్ష్మాపూర్, కేశవాపూర్, మూడుచింతలపల్లి గ్రామాలను దత్తత తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఏం జరగలేదని ఆరోపించారు.

5

2015లో సీఎం దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామంలో ఇంకా 150 కుటుంబాల ప్రజలు రోడ్ల మీద బతుకుతున్నారని రేవంత్ అన్నారు.

6

మూడుచింతలపల్లి అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • Revanth Reddy: కేసీఆర్ దత్తత గ్రామంపై ఆ మాటలు తప్పయితే.. ముక్కు నేలకు రాసి.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.